grace
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, శృంగారించుట, అలంకరించుట, అనుగ్రహించుట,గౌరవపరుచుట.
- he grace ed him with a title వాడికి వొక పట్టణమునుయిచ్చి గౌరవించినాడు.
- he graced our board మాతో కూడా భోజనముచేసి మమ్ముల గౌరవపరిచినాడు.
నామవాచకం, s, favor కృప, దయ, అనుగ్రహము.
- grace (A+.) ప్రసాదము.
- కటాక్షము.
- or unmerited favour of God.
- ఈశ్వరుడి యొక్క నిర్హేతుకకృప.
- he did it of free grace స్వేచ్చగా చేసినాడు.
- or privilege అదికారము.
- God gave him grace to do this దీన్ని చేయడానికిదేవుడి అనుగ్రహము వాడికి కలిగినది.
- the king granted them a graceరాజుని రూపమిచ్చినాడు.
- they allowed three days grace in money bills గడువు కాక పైగా మూడు దినములు శలవు యిచ్చినారు.
- or religious affections భక్తి.
- or beauty అందము, లావణ్యము, శృంగారము.
- సొగసు.
- or Grecian, goddess సౌందర్యదేవత.
- the graces of style వాక్కుయొక్క సరళత.
- a grace or thanks at meals భోజనముచెయ్యపొయ్యేటప్పుడు చెప్పే మంత్రము.
- the Hindu pharse is అపోశన మంత్రము.
- the graces that became a king justice &c.
- నీతి మొదలైనవి, రాజధర్మములు.
- pharases he paid the money with a good grace ఆ రూకలను సరసముగాచెల్లించినాడు.
- he submitted with a good grace మనః పూర్వకముగావొప్పుకొన్నాడు.
- they were in his good graces ఆయన వాండ్లమీద దయగావుండినాడు.
- I was not in his good grace అతనికి నా మీద దయలేకవుండినది.
- these words come from you with a bad grace యీ మాటలునీవు చెప్పడము సరసము కాదు.
- he did it with a very bad grace or with an ill grace దాన్ని అసహించుకోని చేసినాడు.
- In the year of grace 1483 Luther was born క్రీస్తుపుట్టిన 1483 సం"లోLuther పుట్టినాడు.
- your grace దొరగారు, ఏలినవారు.
- your grace pleased to call me యేలినవారు నన్ను పిలిచినారు, అనగా నన్ను పిలిస్తిరి.
- The kings రాజుగారు, యేలినవారు.
- The Queenss రాణీగారు.
- His grace narian Row నారాయణరావు.
- Her grace lady Jaggaya మహదేవులైన పెద్ద జగ్గయ్యగారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).