last
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, జోటిఅచ్చు, మాదిగదిమ్మె అనగా జోళ్ళుకుట్టడానకు మాదిగ వాండ్లు మనిషి పాదము వలె చేసి పెట్టుకొనివుండే కొయ్య. గత
- a last of grain ఒక బండివడ్లు.
క్రియ, నామవాచకం, జరుగుట, ఉంచుట.
- the trial lasted ten days ఆ విచారణ పది దినములదాకా జరిగినది.
- his patience lasted very long వాడు బహుదూరము వోర్చినాడు.
- his patience lasted no honget వాడికి విసుకు వచ్చినది.
- this grain lasted them fora year ఆ ధాన్యము వాండ్లకు వొక సంవత్సరానికి ఆటి వచ్చినది.
- as long as life lastedప్రాణమువుండే వరకు.
- this cloth will not last long ఈ గుడ్డి దినాల పేరట వుండదు,కట్టు తాళదు.
క్రియా విశేషణం, కడాపట, కిందట, పూర్వము .
- l last wrote to you on Satuarday కడాపట శనివారము నాడు నీకు వ్రాసియుంటిని.
- who came last ? కడాపట వచ్చినది యెవరు.
విశేషణం, కడాపటి, చివర, తుద, పోయిన.
- from first to last మొదటనుంచి కొనదాకా,bring me the last three కడాపటి ఆ మూడు తీసుకొనిరా.
- the last but but one కడాపటి దానికి యివతలిది.
- November is the last month but one కడాపటి నెలకు యివతలి నెల నవంబరు.
- bring me the lastbook but one కడాపటి దానికి యివతలి పుస్తకాన్ని తీసుకొనిరా.
- in his last moments వాడికి అవసానకాలమందు.
- they paid him the last duties అతనికి వుత్తరక్రియలు చేసినారు; కర్మాంతము చేసినారు.
- it is of the last consequence that he should know this ఇది అతనికి తెలియవలసినది అతి ముఖ్యము.
- last year పోయిన సంవత్సరము.
- lastmonth పోయిన నెల.
- the year before last పోయిన సంవత్సరానికి ముందు సంవత్సరము.
- last time పోయినసారి, పోయిన తేప.
- last night నిన్నరాత్రి.
- last Thursday or on Thursday last పోయిన గురువారము.
- the last day or day of judgement ప్రళయ కాలము.
- the last bornకనిష్ఠుడు.
- this is my last hope ఇదే నా కోరిక, నాకు వుండే ఆశ అంతా యిదే.
- this is the last thing I should have done నేను చచ్చినా దీన్ని చేయను.
- this is the last thing I should have expected ఇట్లా జరగపోతున్నదని నాకు యెంత మాత్రము తోచలేదు.
- in your last you said you would come ఇందాకటి జాబులో నీవు వస్తానని వ్రాసినావు.
- this is a question of the importance ఇది పరమ ముఖ్యము, అతి ముఖ్యము.
- Quarrelling with him is the last thing I should have thought of అతనితో కలహమనేది స్వప్నము లోనైనా తలచవసినది కాదు.
- at last తుదకు, కడకు.
- he breathed his last చచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).