mash
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, గుజ్జు, కలుపు, అంబలి.
- a mash or syllabub of plantains, milk &c.
- పంచామృతము.
క్రియ, విశేషణం, కలుపుట, మిశ్రమముచేసుట, మెదుపుట, రుబ్బుట, తొక్కుట, నలగకొట్టుట.
- she mashed mangoes in mild మామిడిపండ్లను పాల లో కలిపెను.
- he mashed the bran in water నీళ్లలో తవుడు కలిపినాడు.
- he mashed the plaster సున్నము కలిపినాడు.
- his bones were mashed వాడి యెముకలు పొడి అయినవి, పిండి అయినవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).