race
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, ( Lineage or family ) వంశము, సంతతి.
- or sons సంతానము.
- tohim and all his race వాడికిన్ని వాడి బిడ్డలకున్ను.
- the human race or peopleమనుష్యులు.
- the kings of the solar race సూర్య వంశపు రాజులు.
- those of theroyal race రాజ వంశస్థులు, రాజకులస్థులు.
- A man of illustrious race కులీనుడు, సత్కులప్రసూతుడు.
- a race of beggars బిచ్చగాండ్ల గుంపు, బికారి గుంపు.
- or running matchపందెము.
- a horse race గుర్రపు పందెము.
- boat race పడవల పందెము.
- foot race పందెము వేసుకొని పరుగెత్తడము.
- they ran a race పందెము వేసికొని పరుగెత్తినారు.
- a race horseపందెపు గుర్రము.
- progress or course గతి.
- the race of life ఆయుష్క్రమము.
- he finished his race వాని ఆయుస్సు తీరినది.
- the sea was running at a great raceసముద్రము మహా వడిగా పారుతూ వుండెను. (See Johnson No.8,9) A race ofginger అల్లపు కొమ్ము సొంటి కొమ్ము.
క్రియ, నామవాచకం, పందెము వేసుకొని పరుగెత్తుట. క్రియ, విశేషణం, పందెములో పరుగెత్తించుట.
- they raced their horses పందెమువేసుకొని గుర్రములను పరుగెత్తించినారు.
- he raced his boat against mine వాడిపడవను నా పడవతో పందెమునకు విడిచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).