love
Appearance
(to love నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, (or be in love) మోహముగా వుండుట. క్రియ, విశేషణం, వలచుట, మోహించుట, ఆశించుట, విశ్వసించుట.
- he loves me much అతనికినాయందు నిండా అంతఃకరణ bees love flowers తేనీగలు పుష్పాలను ఆసిస్తవి.
- miser loves monery లోభి రూకలను యిచ్ఛ యిస్తున్నాడు.
- she loves sin పాపరతుడు.
- do it if you love me నామీద దయవుంటే దీన్ని చెయ్యి.
- tell me therefore which of them will love him most (Luke VII.
- 42) ఆ యిద్దరిలో యెవడికి అయనయందు నిండా విశ్వాసమో చెప్పు.
- he does not loveplantains వాడికి అరిటిపండ్లు యిష్టములేదు.
- a laughter loving dame ఉల్లాసరసముగలస్త్రీ.
- In John XIV. 21.
- యోజనో మమాజ్ఙాగృహీత్వా తా ఆచరతి స ఏవ మయి ప్రీయతేయోజనశథ్చ మయి ప్రీయతే స ఏవ మమ పితుఃప్రియ పాత్రం భవిష్యతి A+.
- In I JohnIV. 21. ప్రేమ కరోతి A+ In matt. V 43. పూ ఋతీ యష్వ A+.
నామవాచకం, s, మోహము, వలపు, ఆశ, ఇచ్ఛ,స్నేహము.
- towards God and man భక్తి.
- or favour విశ్వాసము, ప్రేమ, దయ.
- or cupid మన్మథుడు.
- children shew great love of sweetmeats బిడ్డలకు మిఠాయి మీద నిండా అశ.
- he has no love of learning వాడికిచదువుమీద ఇచ్ఛలేదు.
- love towards God దైవభక్తి.
- It is a labour of love తానే కోరిన శ్రమ.
- Those who are ensnared in the love of this world ఐహిక పాశబద్ధులయినవాండ్లు.
- his love or mistress నాయకి, ప్రియురాలు.
- her love or gallant నాయికుడు, ప్రియుడు.
- a sweet little love or child బిడ్డ.
- my little love అమ్మాయి, అబ్బాయి.
- Paternal love(meaning love towards a son) పుత్రవాత్సల్యము.
- filial love (meaning love towards father) పితృభక్తి.
- the love of ones country స్వదేశాభిమానము.
- he fell in love with her దాన్ని మోహించినాడు.
- he made love to her దాన్ని వుపసర్పించినాడు.
- the art of love కళా శాస్త్రము.
- love epistless నాయకీ నాయకులు వలపు వల్ల వ్రాసుకొనె జాబులు.
- a book of love versesశృంగారకావ్యము.
- self love స్వలాభేచ్ఛ, తన మేలును గురించిన వాంఛ.
- love Powder మరులు మందు.
- sick of love విరహతాపము.
- the love sick nightinagalc విరహతాపముగల చకోరము love locks కాకపక్షము, అనగా జులుఫా.
- In the Christian sense aIn I Cor.XIII. 13. I Pet. IV 8. ప్రేమ ABC+.
- స్నేహము.
- p. anbu FR+. ప్రేమ. C+ Wesleys Letter 433 says An ounce of love is worth a pound of knowledge: here it clearly means రవంత యిష్టముచాలు గంపెడు జ్ఙానము నిష్ఫలమే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).