ఆటంకము
స్వరూపం
(ఆటంకం నుండి దారిమార్పు చెందింది)
ఆటంకము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము/ సం.వి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అడ్డుపెట్టడము/నిరోధము/అంతరాయము/ అడ్డంకి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఆటంకపరచడముఅడ్డు. విఘ్నము. ఆటంకము.
- వ్యతిరేక పదాలు
- పర్యాయ పదాలు
- అంతరాయము, అడ్డగఱ్ఱ, అడ్డగాలు, అడ్డగింత, అడ్డగింపు, అడ్డము, , అభ్యంతరము, అవరోధము, ఎదురుచుక్క, , చుక్కయెదురు, నియంత్రణము, నిరోధము, నివారణము, నిషేధము, , ప్రతిబంధము, ప్రతిహతి, ప్రత్యూహము, పర్యావరోధము, భంగము, భగ్నము, విఘాతము, విఘ్నము, విచ్ఛేదము, వ్యాఘాతము.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దుఃఖములు మొదలైన ఆటంకములు కలిగినను వెనుకతీయక పూనుకొనినపనిని విడువక చేయువాడు.
- ఈ విషయంలో ఎవరికి ఎటువంటి ఆటంకము లేదు
- సమ్మెచేయువారు కార్యాలయముల ముందుచేయు ఆటంకము.