ఎత్తు
Appearance
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]==ఎత్తు (నామవాచకం)==/ క్రియ/దే.వి./వై.వి.
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఎత్తు నామవాచకము.
- వ్యుత్పత్తి
- దేస్యము
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఉన్నతము./ పైకెత్తు / ఎత్తుగడ/సంతోషించు
- ఉపాయము
- ఎత్తుకొనిపోవు/ 1. అతిశయించు. 2. కలుగు. 3. పూను. 4. దండెత్తు.
పుట్టు/ గ్రహించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- కుగు, పుట్టు
- బయలుదేరు
- గ్రహించు
- వహించు/దే.స.క్రి. 1. పైకి లేవఁదీయు. 2. అర్పించు. 3. గ్రహించు. పుడిసిలితో గ్రహించు. 4. నిలుపు. 5. బ్రదికించు. 6. పెల్లగించు. 7. తోఁడు. 8. చంకనిడుకొను.
- సంబంధిత పదాలు
- / పైకెత్తు / ఎత్తుట/లంగరు ఎత్తు /భిక్షమెత్తు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1. అతడు బరువులను ఎత్తడములో దిట్ట.
- 2. అతడు ఎత్తుకు పై ఎత్తులు వేయడములో దిట్ట.
- 3. నీఎత్తులు నాదగ్గర సాగవు
- "గీ. ఇంతవట్టును నాపాలనిచటగూడె నేమిసేయుదు బనికిబైయెత్తు దోఁచ, దనుచుఁ జింతా పరంపరాత్యంత దంతు, రాంతరంగంబుతోనుండె నవ్విభుండు." రామా. ౭, ఆ.
- ప్రయత్నము. ="చ. విలసితమోహదాహపరివేదన పొమ్మని యెత్తుపెట్టఁగా." హంస. ౧, ఆ.
- ఒక పాటలో పద ప్రయోగము: జన్మమెత్తితి రా............. అనుభవించితిరా.........బ్రతుకు సమరంలో...... పండిపోయితిరా......
- పడుగులో కింది పోగులు, పైపోగులు అతుకుకొనకుండా సందులాకలు ఎత్తు
- నీరెత్తువేళల నీరెత్తుఁ బాదుపాదునకుఁ గాలువలు పొందుగ నమర్చి
అనువాదాలు
[<small>మార్చు</small>]ఎత్తు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఎత్తు
==విశేషణం== విశేషణం.
- ఎత్తు అకర్మకక్రియ.
- వ్యుత్పత్తి
- దేస్యము
- ఇది ఒక మూలపదం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పైకి లేపడము, ఎత్తడము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- కుగు,పుట్టు
- బయలుదేరు
- గ్రహించు
- వహించు
- సంబంధిత పదాలు
- దండెత్తు, పైకెత్తు, ఎత్తుకొను, ఎత్తుగడ.చదరంగపు ఎత్తు :భాషించు : చూ, వంచిం\చు; "అక్కడ యీ మాట యెత్తకుము
- వ్యతిరేక పదాలు