Jump to content

పుత్రుడు

విక్షనరీ నుండి
పుత్రుడు తండ్రితో

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
జ్పున్నామనరకము నుండి రక్షించు వాడు....
బహువచనం
  1. పుత్రులు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • పుత్రుడు అంటే మగ సంతానం (కొడుకు).
  • పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి రక్షించువాడు.
నానార్థాలు
  1. సుతుడు.
  2. ఆత్మజుడు.
  3. వంశోద్ధారకుడు.
  4. కొడుకు.
  5. కుమారుడు.
  6. తనయుడు.
  7. నందనుడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

పుత్రుని గురించి సుమతీశతకంలో చక్కని పద్యం ఉంది.

పుత్రోత్సాహము తండ్రికీ

పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా

పుత్రుని కనుగొని బొగడగా

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పుత్రుడు&oldid=963772" నుండి వెలికితీశారు