ముల్లు
Appearance
ముల్లు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ముల్లు నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ముల్లు చెట్లలో కొమ్మ లకు,కాడలకు ఉండే పదునైన భాగము.చెట్లలో రక్షణ కు ప్రకృతి సహజమైన ఏర్పాట్లలో ఇది ఒకటి.
- గడియారంలో ఉండే ముల్లు. చిన్నముల్లు , పెద్దముల్లు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చేప ముల్లు /గడియారపు ముల్లు/ త్రాసుముల్లు, /చేపముల్లు,/ ముళ్ళకంప/ /ముళ్ళకిరీటము/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
- ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
- ఒక సామెతలో పద ప్రయోగము: ముల్లును ముల్లుతోనే తీయాలి.