వంచన
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏకవచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]మోసము అని అర్థము/ భేదము/ఆగడము కపటము/దగా
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: " ఈనిజం తెలుసుకో తెలివిగా మసలుకో....... వంచన చేసి సంపాదించె దంతా దండుగరా......."
- మరొక పాటలో పద ప్రయోగము: మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈ నాడు........... వానరుడైనాడూ......
- రగడ. అలసగమనముఁజూపి చెలి నీవంచ వంచన సేసి పట్టితి