ఇష్టి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
భాషాభాగం
  1. నామవాచకము.

సం.వి.ఇ.స్త్రీ.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇష్టి అంటే ఇష్ట కామ్యార్ధము చేసే యాగము.

1. యజ్ఞము.2. కోరిక.3. కత్తి.4. యజ్ఞభేదము.5. సంగ్రహ శ్లోకము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయ పదములు

అక్షరము, అధ్వరము, అభిషవము, అభిహవము, ఆహవనము, ఇజ్య, ఇష్టి, క్రతువు, జన్నము, త్రివృత్తు, ధర్మము, నరాశంస, పాశుబంధకము, ప్రజాపతి, ప్రయాగము, బర్హిస్సు, భుజ్యువు, మఖము, మఘము, మన్యువు, మేధము, యజతి, యజము, యజ్ఞము, యాజన్యము, యాజి, వాజజము, వితానము, వేలిమి, శామిత్రము, శుల్బము, శ్రువ, శ్రువము, షహసానువు, సంస్తరము, సత్త్రము, సప్తతంతువు, సవనము, సుధాసూతి, సుమ్నము, స్తువి, స్తోమము, స్వరువు, హర్యతము, హవనము, హవము, హోత్ర, హోమము.

సంబంధిత పదాలు

పుత్రకామేష్టి.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఇష్టి&oldid=921745" నుండి వెలికితీశారు