Jump to content

బవరము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వై. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

యుద్ధము

నానార్థాలు

పర్యాయ పదాలు [యుద్ధము] ---- అంకము, అంబరీషము, అని, అనీకము, అభిక్రమము, అభిక్రాంతి, అభిగ్రహము, అభిమరము, అభిమర్దము, అభిసంపాతము, అభ్యాగమము, అభ్యామర్ధము, ఆక్రందము, ఆజి, ఆనర్తము, ఆయోధనము, ఆలము, ఆవహము, ఆస్కందనము, ఉత్థానము, ఉదరము, ఎసలు, కంగారు, కంగిస, కంఠాలము, కదనము, కయ్యము,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"క. ఆ బీభత్సుని భూరిభు, జాబలమును దుర్నివారశౌర్యము శరవి, ద్యాబహులతయును బందికి, నై బవరము చేసినట్టి హరుఁడ యెఱుంగున్‌." భార. ఉద్యో. ౧, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=బవరము&oldid=856199" నుండి వెలికితీశారు