Jump to content
వాడుకరి:Veeven/words/nature
- నీరు — జలం, ఉదకం, అంబుధి
- సముద్రం — కడలి, సాగరం
- అల — కెరటం
- భూమి — పృథ్వి, పుడమి, ధరణి, నేల , వసుధ, వసుమతి, వసుంధర, ధర, క్షితి, భువి, రత్నగర్భ, పృథ, క్ష్మా, అవని, మహి
- అడవి — వనం
- చెట్టు — వృక్షం
- ఆకాశం — నింగి
- మబ్బు — మేఘం
- చంద్రుడు — జాబిలి, చందమామ, శశి
- నక్షత్రం — తార, చుక్క