dead
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, చచ్చిన, చనిపోయిన, మృతి బొందిన.
- a dead body పీనుగ.
- a dead tree యెండిపోయిన చెట్టు.
- or stupid మూఢ, మడ్డి.
- dead to shame సిగ్గుమాలిన.
- the trade is very dead వర్తకము మహా జబ్బు గా వున్నది.
- the money lay dead for three years ఆ రూకలు మూడు సంవత్సరములుగా వురికె పడివున్నది, వుపయోగము లేక పడివున్నది.
- dead red మడ్డి యెరుపు.
- the wine is dead యీ సారాయి లో కారము పోయినది.
- a dead loss శుద్ధ నష్టము.
- the moon had a dead appearance చంద్రుడు కళాహీనుడుగా వున్నాడు.
- Iam dead beat ( adverbially) నేను బొత్తిగావోడినాను, we had a dead calm మాకు శుద్దముగా గాలి లేక పోయినది.
- ఆకు ఆడలేదు .
- a man who is civilly dead ధర్మదూరుడు, భ్రష్టుడు.
- మృతప్రాయుడు,జీవచ్ఛము గా వుండేవాడు.
- dead drunk ఒళ్లు తెలియని సారాయిమత్తు.
- a dead faith పనికిమాలిన భక్తి, క్రియా పర్యవసానము, లేని భక్తి.
- ( quite separate from మూఢభక్తి simple faith.
- )a living faith సఫలమైన భక్తి, పనికివచ్చే భక్తి.
- dead flesh దుర్మాంసము.
- dead gold మెరుగు పెట్టని బంగారు.
- dead silver మెరుగు పెట్టని వెండి.
- dead goods గిరాకిలేక పడివుండే సరుకులు.
- I am half dead కొనప్రాణము తో వున్నాను, నిండా అలిసివున్నాను.
- he made dead a halt యెదబడి నిలిచిపోయినాడు.
- dead lame శుద్దకుంటి.
- the dead languages యిప్పుడు లేని భాషలు.
- యిప్పుడు లోకులు సాధారణము గా మాట్లాడే వాడు కతప్పిన భాషలు.
- అనగా సంస్కృతము, ప్రాకృతము, గ్రీక్‌కు ,లాటి్ , హీబ్రుయీ భాషలలో సాహిత్య విద్య, మొదలైన శాస్త్రములుగలవుగాని, లోకవ్యవహారము లో చెల్లని భాషలకు a dead languageఅని పేరు కలదు, మరిన్ని యింగ్లీషు తెలుగు మొదలైన ప్రస్తుతము సంభాషించే భాషలకు a living language అని పేరు కలదు.
- thatlawis now a dead letter ఆ స్మృతి యిప్పుడు చెల్లదు.
- dead lettersat the post office చేరవలసిన వాండ్లకు చేరక వూరికే పడివుండే జాబు లు.
- theland is a dead level యీ ప్రదేశము వట్టి మైదానము.
- a dead secrete పరమరహస్యము.
- dead silence నిశ్శబ్దము.
- dead sleep మడ్డినిద్ర, వొళ్లు మరిచిన నిద్ర.
- the live and dead stockof a farmer ఒక కాపు యొక్క గొడ్లున్ను కలప సామాన్లున్ని.
- a dead wall వట్టిగోడ.
- dead weight అంక బళువు, చావు బళువు.
- she is a dead weight on my hands అది నాకు తలమోపు గా వున్నది.
- In the dead of the night అర్థరాత్రి లో, నిశిరాత్రి లోమాటుమణిగిన వేళ లో.
- If they hear of it you are a deadman వాండ్లది వింటే నీవు చస్తివి.
- the చచ్చిన వాండ్లు.
- He raised him from the dead ( Ephes.
- I.
- 20.
- ) is renderedశ్మాశానాత్.
- A +.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).