కన్ను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కన్ను నామవాచకము.
- వ్యుత్పత్తి
- కను
- ఇది ఒక మూల పదము.
- బహువచనం
- కండ్లు
- కళ్ళు.
- కనులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వెలుగు ఆధారంగా దృశ్యాన్ని సేకరించి మెదడుకి అందించే శరీర భాగం కన్ను .
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కనురెప్ప
- కనుపాప
- కనుబొమ
- కన్నుల పండుగ
- శీతకన్ను, కంటిచూపు, కంటిజబ్బు, కంటిచికిత్స, కనుట, కడగంటిచూపు, కన్నుగప్పు, కనుగవ,
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- గుడ్డి కన్ను తెరిచినా ఒకటే మూసినా ఒకటే
- ఒక పాటలో పద ప్రయోగము (కనులు).... కనులు కనులు కలిసెను, కన్నెమనసు తెలిసెను..... విసురు లన్ని పైపేనే.... నీ అసలు మనసు తెలిసెను....