కిరణము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కిరణము అంటే వెలుగు యొక్క ప్రసారము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అంశువు, అభీషువు, అర్చి, ఆతపము, ఆభ, ఆలోకము, ఉస్రము, ఊర్జము, ఋషి, ఓజస్సు, కరము, కళుకు, గభస్తి, గోవు, ఘర్మము, ఘృణి, ఘృష్టి, ఛవి, ఛుద్రము, జ్యోతి, జ్యోతిస్సు, తేజము, త్రాడు, త్విట్టు, త్వి(ష)(షి), దీధితి, దీప్తి, ద్యుతి, ద్యుత్తు, ద్యోతము, ధామము, ధృష్ణి, నిగ్గు, పాదము, పృశ్ని, పృష్టి, ప్రకాశము, ప్రద్యోతము, ప్రభ, తళుకు, భము, భానువు, భామము, భాసము, మయూఖము, మరీచి,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు