సేవ
స్వరూపం
సేవ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- /సం. వి.
- సేవ నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సేవ అంటే ప్రీతితో భక్తిశ్రద్ధలతో చేసే పని./కూలి
- శుశ్రూష, కొలువు
- దేవునికి జరుగు వాహనోత్సవము. [నెల్లూరు,దక్షిణ; కర్నూలు; అనంతపురం; తెలంగాణము] ఉదా: ఈ దినం రంగనాయకుల గరుడిసేవ జరగనున్నది,;
- జాతర, తిరునాళ్ళు [తెలంగాణ మాండలికం]
- కొలువు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సేవాతత్పరత/. పరిచర్య, శుశ్రుష./సేవచేయు ./ ఏకాంతసేవ / తీర్థసేవ
ఔషధసేవనము సేవ
- సేవాసంస్థ
- ఆర్జితసేవ
- ప్రభుసేవ
- మాతృసేవ
- పితృసేవ
- గురుసేవ
- పతిసేవ
- దేశసేవ.
- ప్రజాసేవ
- క్రీడాసేవ
- మహిళాసేవ
- చిత్రసేవ
- కళాసేవ
- సాహితీసేవ
- పత్రికాసేవ
- న్యాయసేవ
- రైతుసేవ
- కార్మికసేవ
- కర్షకసేవ
- ఆధ్యాత్మికసేవ
- శ్రీవారిసేవ
- మీసేవ
- ఇ-సేవ
- తెలుగుసేవ
- భాషాసేవ
- సేవసంఘం
- అంతర్జాలసేవ
- పూలంగిసేవ
- వ్యతిరేక పదాలు
- పర్యాయ పదాలు
- [సేవ] కైంకర్యము, కొట్నము, కొలుపు, కొలువు, చాకిరి, తొత్తఱికము, దాసము, దాస్యము, దేవన, దోస్థము, నిషేవణము, నౌకరి, పనిపాటలు, పరిచరము, పరిచర్య, పరిచారము, పరీష్టి, పర్యుపాసనము, పర్యుషణము, పర్వేషణ, ప్రైష్యము, బంటరికము, బడవవాటు, బానిసము, భిక్ష, వరవుడము, వరవుడుపని, వరవుదనము, వరివస్య, వర్వుపని, వేల, శుశ్రూష, శుశ్రూషణము, శ్లాఘ, స్వవృత్తి, సంసేవ, సపర్య, సవరణ, సిసువరకము, సెస, సేవిత.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: సేవ కు వేళాయరా..... నా స్వామీ...... సేవకు వేళాయెరా........
- ఒడలు పట్టు సేవకుఁడు