స్థితి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము / సం. వి. ఇ. స్త్రీ. ర.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పరిస్థితి అని అర్థము. /స్థానము/ఆలోచన 1.ఉనికి; 2. కూర్చుండుట; 3. నిలుకడ; దశ/అవస్థ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
అవస్థ, ఆసిక, ఉనికి, ఉపస్థితి, ఉపాశ్రయము, గతి, దెస, పరిస్థితి, రూపు, విధి, సమవస్థ, స్థానకము, స్థాయి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దోరగా మాగటం అనగా సరిగా పక్వానికి రాని స్థితి అని అంటారు
- తన్మయత్వం. తనను తాను మరచి పోయిన స్థితి