అద్భుతము
స్వరూపం
(అద్భుతాలు నుండి దారిమార్పు చెందింది)
అద్భుతము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చూడు అద్భుతం.ఆశ్చర్యము అని అర్థము. ఈ కట్టడము అద్భుతముగా వున్నది. వింత/ఉద్భ్రమము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అక్కజము, అచ్చరువు, అచ్చెరియము, అచ్చెరు(పా)(వా)టు, అచ్చె(ర్వు)(రువు), అద్భుతము, అపూర్వము, అబ్బురపాటు,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]తాజ్ మహల్ కట్టడము మహా అద్భుతముగా నున్నది.
- అద్భుతములకు ఆటపట్టయిన నగరమని రాజశేఖరుఁడు వర్ణించెను