Jump to content

బంధుత్వాలు

విక్షనరీ నుండి

అక్షరాలు

  1. నాన్నஅப்பா
  2. అమ్మ
  3. భర్తகணவன்
  4. భార్యமனைவி
  5. పిన్నిசித்தி
  6. బాబాయిசித்தப்பா
  7. అన్నஅண்ணன்
  8. వదినஅண்ணி
  9. తమ్ముడుதம்பி
  10. మరదలుம்ச்சினி
  11. మామయ్యமாமா
  12. అత్తஅத்தை
  13. చెల్లెలుதங்கச்சி
  14. మరిదిமச்சினர்
  15. అక్కஅக்கா
  16. బావமாமா
  17. అమ్మమ్మபாட்டி
  18. తాతయ్యபாட்டன்,தாதா
  19. నాయనమ్మஆயா
  20. నాయనయ్యதாதா
  21. మనుమడుபேரன்
  22. మనుమరాలుபேத்தி
  23. ముది మనుమరాలు
  24. ముదిమనుమడు
  25. ముదినాయనమ్మ
  26. ముదినాయనయ్య
  27. ముదిఅమ్మమ్మ
  28. ముత్తాత
  29. బావమరిదిம்ச்சினர்
  30. కూతురుமகள்
  31. అల్లుడుமருமகன்
  32. కొడుకుமகன்
  33. కోడలుமருமகள்
  34. మారుకూతురు
  35. మారుకొడుకు
  36. మారుతల్లిமாட்ரான்டாய்
  37. మేనత్తஅத்தை
  38. మేనకోడలు
  39. మేనమామதாய்மாமன்
  40. మేనల్లుడు
  41. తోడల్లుడు
  42. సపత్నిசக்காளத்தி
  43. తోటికోడలుவாரத்தி
  44. బావగారు-மூத்தார்
  45. ఆడపడచు-னாதனார்
  46. మామగారు-மாமனார்
  47. అత్తగారు-மாமியார்
  48. దత్తుకొడుకు
  49. దత్తుకూతురు
  50. పెంపుడుకొడుకు
  51. పెంపుడుకూతురు
  52. పెంపుడుతల్లి
  53. పెంపుడుతండ్రి
  54. సోదరుడు
  55. సోదరి
  56. తోబుట్టువు
  57. వియ్యపురాలు
  58. వియ్యంకుడు