time
Appearance
(Time నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, కాలము, వేళ, సేపు, పొద్దు, మాటు, మారు, విడుత, సారి, తూరి,పర్యాయము.
- in the night time రాత్రి పూట.
- at this time tomorrow రేపు యీ వేళ కు.
- at or by this time ఆ మధ్య, యింతలో.
- up to the present time he has four sons యీవేళకు వాడికి నలుగురు కొడుకు లు వున్నారు.
- in my grandfathers time మా తాతలనాడు.
- after a time కొంచెము సేపు తాళి, కొన్నాళ్ళకు తర్వాత.
- at one time వొకప్పుడు.
- another timeమరివొకప్పుడు.
- he came another time మరివొక సారి వచ్చినాడు.
- at any time యెప్పుడైనా.
- they have held this land time out of mind ఆ నేలను అనాది గా అనుభవిస్తున్నారు.
- In old times పూర్వకాలమందు.
- seed time విత్తేతరి.
- Time, as opposed to eternity ఇహము.
- both in time and in eternity ఇహమందు, పరమందు, ఉభయత్ర.
- the enjoyments of time ఐహిక సుఖములు.
- I was not in time for the post నేను తపాలు వేళకు రాకపోతిని, నాకు తపాలు సమయము తప్పినది.
- he built the house in no time ఆ యింటిని ఆవలీలగా కట్టినాడు.
- in time you may be rich క్రమేణ నీవు భాగ్యవంతుడవు కావచ్చును.
- from time to time అప్పుడప్పుడు.
- have you time now ? మీకు యిప్పుడు తీరునా.
- I have not time నాకు తీరదు.
- from that time తుదారభ్య, అది మొదలు.
- he came in due time or in proper time సమయానికి వచ్చినాడు.
- you must lose no time in going ఆలస్యము చేయకు వెళ్ళు.
- time in music తాళము, లయ.
- beating time in music తాళము కొట్టడము.
- Times ఇది వొక సమాచార పత్రిక యొక్కపేరు.
- at times అప్పుడప్పుడు.
- at all times యెల్లప్పుడున్ను, సర్వదా.
- he accommodates himself to the times యెప్పుడైనా.
- four at a time తడవ కు నాలుగేశి.
- four times నాలుగు మాట్లు.
- four times ten is forty నాలుగు పదులు నలభై.
- three times as large మూడింతలు పెద్దదైన.
- you are ten times bad as he వాడి కంటె నీవు పదింతలు చెడ్డవాడవు, యేడాకులు యెగవేసిన వాడవు.
- once upon a time there was a king వొక రాజు కలడు.
- you should read these books one at a time యీ పుస్తకములను వొక టొకటిగా చదవవలసినది.
- send for them two at a time ఇద్దరిద్దరినిగా రమ్మను.
- speak one at a time వొకడొకడుగా మాట్లాడండి.
- the magistrates here sit time and time about ఇక్కడ పోలీసు దొరలు పూటకు వొకరు వచ్చి కూర్చుంటారు.
- she is near her time ఆపెకు యిప్పుడు కనపొద్దులు.
- at the same time మెట్టుకు, అయినప్పటికిన్ని.
- in the mean time అంతట, యింతలో.
క్రియ, విశేషణం, కాలమేర్పరచుట, కాలానుసారము గా చేసుట.
- he timed his visit very properly సమయానికి వచ్చినాడు.
- you timed your letter very ill నీ జాబు ఆసమయములో వ్రాయరాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).