Jump to content

piece

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, of fragment తునక, తుండు, చెక్క, బద్ద, పేడు, ముక్క.

  • a core of an orange or jack fruit & c.
  • తొల, తొన.
  • he moved a piece at chess or at draftsవొక కాయను ఆడినాడు.
  • a piece wood మాను, తుండు.
  • a piece of cloth తాను, తుండు గుడ్డ.
  • the custom levied on piece goods గుడ్డలకు తీసిన సుంకము.
  • the piece of cloth came off అతుకు వీడిపోయినది.
  • a piece of ground కొంత నేల.
  • a piece sugar cane చెరుకుతుంట.
  • a piece of flesh మాంస ఖండము.
  • a piece of silver వెండి కడ్డి, వెండి నాణెము,రూపాయ మొదలైనది.
  • a piece of pure silver వూదు వెండిబిళ్ళ.
  • a piece of gold బంగారుకడ్డి, బంగారు నాణెము, మోహరీ మొదలైనది.
  • he cut it in piece s తునకలు తునకలుగాకోసినాడు.
  • he put them in piece by piece వొకొక తునకగా లోగా వేసినాడు.
  • it went to piecesతునకలు తునకలైనది.
  • this is just of a piece with their conduct వాండ్ల కడమపనులతోటి పాటు యిదిన్ని వెర్రిగా వున్నది.
  • it is all of a piece అది అంతా వొకటే మచ్చుగావున్నది.
  • In some phrases the word piece is left untranslated; a piece of waterకొలను, చెరువు, మడుగు.
  • a piece of injustice అన్యాయము.
  • a piece of money or coinరూకలు.
  • a piece of paper కాకితము, కొంచెము కాకితము.
  • a piece of furniture మేజా, బల్ల,కురిచి, మంచము, పెట్టె మొదలైనవి.
  • a piece of plate వెండి పాత్ర, బంగారు పాత్ర.
  • this is a piece of wit యిది వొక చమత్కారము.
  • this is a piece of folly యిది వొక వెర్రిపని.
  • he made a piece great piece of work about this యిందున గురించి నిండా దడబిడలుచేసినాడు.
  • a fowling piece వేట తుపాకి.
  • a piece of artillery ఫిరంగి.
  • they fired he piecesఫిరంగులు కాల్చిరి, తుపాకులు కాల్చిరి.
  • a field piece చిన్న ఫిరంగి.
  • a wall piece పెద్ద ఫిరంగి.
  • fine piece or a fine piece of painting దివ్యమైనచిత్రము, పఠము.
  • a sea piece సముద్రమును వ్రాసివుండే పఠము.
  • a battle piece యుద్ధపఠము.
  • a piece of poetry కవిత్వము,కావ్యము.
  • they played five pieces of music అయిదు రాగాలు పాడినారు.
  • a piece of eightకరుకు వరహా.
  • she is a foolish piece ( a word of slight for a woman ) అది వొక వెర్రి ముఖము.
  • he spent much money on pieces వాడు ముండల వ్రయము నిండాచేసినాడు.
  • head piece బొమిడికము, యినుప కుళ్లాయి.
  • tail piece చిన్న పఠము, అనగా బొమ్మ.

నామవాచకం, s, a piece of money.(dele లు.) `A Broad piece was a coin worth about one pagoda. $ 0.8.11.8 షిల్లింగులు 11 పెన్సులు, అనగా రూ 34.

  • ( a moidore is $ 1, 6.) 1 పవును 6 షిల్లింగులు, అనగా రూ 13.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=piece&oldid=940438" నుండి వెలికితీశారు