చెట్టు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- చెట్టు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భూమి,నీరు,గాలి,సూర్యుడు మొదలైన వాటినుండి ఆహారాన్ని గ్రహిస్తూ దీర్గకాలం జీవించి ఉండేది చెట్టు .భూమి మీద పుట్టిన ప్రతి జీవి కి నేరుగా కాని కాకుండ కాని ఆహారాన్ని అందించేది చెట్లే.
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- అగచ్ఛము, అగమము, అగము, అంఘ్రిపము, అద్రి, అనోకహము, అవనీరుహము, ఆరోహకము, ఉర్వీరుహము, కరాళికము, కుజము, కు(ట)(ఠ)ము, కుఠారము, కుఠారువు, కుఠి, క్షోణీజము, క్షితిజము, క్షితిరుహము, క్ష్మాజము, చంకురము, జర్ణము, తరువు, ద్రుమము, ద్రువు, ధరణీరుహము, నగము, పత్త్రి, పలాశి, పల్లవి,పుడమికానుపు, పుడమిపుట్టువు, పులాకి, పుష్పదము, ప్రకాండరము, భూజము, భూపదము, భూభవము, భూరుట్టు, భూరుహము, మహీజము, మహీరుహము, మాను, మ్రాకు, మ్రాను, రూక్షము, వనస్పతి, విటపము, విటపి, విష్టరము, వృక్షము, శాఖి, శాలము, శిఖరి, శిఖి, శృంగి, సాలము, సిధ్రము, స్కంధి, స్థిరము, హరిద్రువు.
- సంబంధిత పదాలు
Terms derived from చెట్టు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో...... చెట్టులెక్క గలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా..... చెట్టు లెక్కి ఆ చిటారుకొమ్మ న చిగురు కోయ గలవా