Jump to content

ఆంధ్ర పిండి వంటల జాబితా

విక్షనరీ నుండి
  1. గారెలు
  2. పులిహోర
  3. దద్ధ్యోదనం
  4. చక్రపొంగలి
  5. కుడుములు
  6. ఉండ్రాళ్ళు
  7. అప్పాలు
  8. అరిసెలు
  9. రవ్వ కేసరి
  10. రవ్వ లడ్డు
  11. బూరెలు
  12. లడ్డు
  13. పాయసం
  14. పరవాణ్ణం
  1. ఇడ్లీ
  2. మినప అట్టు
  3. పెసర అట్టు
  4. ఉప్మా
  5. మైసూరు బజ్జీ
  6. మిరపకాయ బజ్జీ
  7. పూరీ
  8. ఊతప్పము
  9. వడ
  10. పకోడి
  11. చెకోడీ
  12. మషాలా పకోడి
  13. బూంది
  14. కట్లెట్
  15. ఆలూ వడ
  16. కొబ్బరి క్యాబేజి వడ
  17. వెజటబుల్ వడ
  18. మొక్కజొన్న వడ
  19. బఠానీ వడ
  20. బీట్రూట్ వడ
  21. గ్రీన్ బనాన వడ
  22. గోధుమ పిండి వడ
  23. బొంబాయి రవ్వ వడ
  24. పెరుగు రవ్వ వడ
  25. బొంబాయి రవ్వ గారె
  26. పెరుగు పకోడి
  27. ఉల్లిపాయ పకోడి
  28. బీరకాయ బజ్జీ
  29. వంకాయ బజ్జీ
  30. తమలపాకు బజ్జీ
  31. అరటికాయ బజ్జీ
  32. మిర్ఛి బజ్జీ
  33. సత్తిపిండి
  34. సమోసా
  35. పుణుగు

స్వీట్లు

[<small>మార్చు</small>]
  1. బర్ఫీ
  2. జిలేబీ
  3. కలకండ
  4. చంద్రకళ
  5. పాలకోవ
  6. బాదం కేకు
  7. జాంగ్రీ
  8. తీపి గారె
  9. రవ్వ కజ్జికాయ
  10. కజ్జికాయ
  11. గులాబ్‌జామ్
  12. అప్పచ్చులు
  13. గవ్వలు
  14. కొబ్బరి గుల్లలు
  15. కాజా
  16. పూతరేకు
  17. మైసూరుపాక్

ఉండలు స్వీట్లు

[<small>మార్చు</small>]
  1. కొబ్బరి ఉండ
  2. నువ్వుల ఉండ
  3. వేరుశనగ ఉండ
  4. శనగపప్పు ఉండ
  5. పెసర సున్ని ఉండ
  6. కొబ్బరి శనగ ఉండ
  7. మినప సున్ని ఉండ
  8. పోక ఉండ

హల్వా స్వీట్లు

[<small>మార్చు</small>]
  1. హల్వా
  2. బ్రెడ్ హల్వా
  3. ఖర్జూరం హల్వా
  4. కొబ్బరి హల్వా
  5. సేమ్యా హల్వా
  6. జున్ను గడ్డి హల్వా

లడ్డు స్వీట్లు

[<small>మార్చు</small>]
  1. బూందీ లడ్డు
  2. చిలకడ దుంపల లడ్డు
  3. తొక్కుడు లడ్డు

పాయసము స్వీట్లు

[<small>మార్చు</small>]
  1. క్యారట్ పాయసము
  2. కొబ్బరి పాయసము
  3. సగ్గుబియ్యం పాయసము

ఖీర్ స్వీట్లు

[<small>మార్చు</small>]
  1. కొబ్బరి ఖీర్
  2. ఖీర్

పరవాన్నము స్వీట్లు

[<small>మార్చు</small>]
  1. అన్నం పరవాన్నము
  2. బాస్మతి బియ్యపు పరవాన్నము
  3. సగ్గుబియ్యం పరవాన్నము

బొబ్బట్లు స్వీట్లు

[<small>మార్చు</small>]
  1. బొబ్బట్లు
  2. కొబ్బరి బొబ్బట్లు

బూరెలు స్వీట్లు

[<small>మార్చు</small>]
  1. కొబ్బరి బూరె
  2. పూర్ణం బూరె
  3. సజ్జ బూరె

కేకు స్వీట్లు

[<small>మార్చు</small>]
  1. క్యారట్ కేక్
  2. పైనాపిల్ కేక్
  3. స్పాంజ్ కేక్
  4. కోకోనట్ కేక్
  5. ప్లుమ్ కేక్
  6. బాదం కేక్
  7. హనీ కేక్
  8. చెర్రీస్ కేక్
  9. గోల్డ్ కేక్
  1. స్వీట్ బిస్కెట్లు
  2. సాల్ట్ బిస్కెట్లు
  3. ఇలాచీ బిస్కెట్లు
  4. జీడిపప్పు బిస్కెట్లు
  5. ఖర్జూర బిస్కెట్లు
  6. కోకోనట్ బిస్కెట్లు
  1. క్యారట్ జామ్
  2. చెర్రి జామ్
  3. మిక్స్ డ్ ఫ్రూట్ జామ్
  4. పనస జామ్
  5. బప్పాయి జామ్
  6. టమాట జామ్
  7. మిక్స్ డ్ జామ్
  1. పుల్ల ఐస్ క్రీము
  2. పనీర్ ఐస్ క్రీము
  3. కుల్ఫీ ఐస్ క్రీము
  4. వెనెలా ఐస్ క్రీము
  5. స్ట్రాబెర్రి ఐస్ క్రీము
  6. బాదం ఐస్ క్రీము
  1. చాక్ లెట్
  2. టాఫీ చాక్ లెట్
  3. బటర్ టాఫీ చాక్ లెట్
  4. క్యారట్ టాఫీ చాక్ లెట్
  5. మిల్క్ చాక్ లెట్
  6. కోకోనట్ చాక్ లెట్
  7. గ్లూకోజ్ చాక్ లెట్
  1. అప్పడము
  2. మినపపిండి అప్పడాలు
  3. పెసర అప్పడాలు
  4. నువ్వుల అప్పడాలు
  5. మషాల అప్పడాలు
  6. మిరియాల అప్పడాలు
  7. ఎండుకారం అప్పడాలు
  8. పచ్చికారం అప్పడాలు
  9. పచ్చిమిర్చి కారం అప్పడాలు
  10. క్యారట్ అప్పడాలు
  1. పిండి వడియాలు
  2. బియ్యం పిండి వడియాలు
  3. సగ్గుబియ్యం వడియాలు
  4. మినపపిండి వడియాలు
  5. పెసరపిండి వడియాలు
  6. బూడిదగుమ్మడి వడియాలు
  7. సొరకాయ వడియాలు
  8. టమాట వడియాలు
  9. ఉల్లిపాయ వడియాలు