విక్షనరీ:నేటి పదం/పాతవి/2012 ఆగష్టు

విక్షనరీ నుండి

List of words chosen as Word of the day on ఆగష్టు 2012

16

నేటి పదం 2012_ఆగష్టు_16
గారడి చేస్తున్న సాయిబు.
గారడి     నామవాచకం

గారడి అంటే అసాద్యమైన పనిని సుసాద్యము చేస్తూ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లూ చూపే వినోదాన్ని కలిగించే విద్యాప్రదర్శన.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

17

నేటి పదం 2012_ఆగష్టు_17
గిలక
గిలక     నామవాచకం

బావులలోనుండి నీరు చేంద డానికి చేంతాడు ఆధారంగా వేసే చిన్న చక్రము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

18

నేటి పదం 2012_ఆగష్టు_18
రకరకాల గీతలు
గీత     నామవాచకం

రెండు స్థానాలను కలుపు మార్గము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

19

నేటి పదం 2012_ఆగష్టు_19
పింక్ రంగు గులాబీ పువ్వు
గులాబి     నామవాచకం

ఒక రకమైన అందమైన పువ్వు. దీని నుండి రోజ్ వాటర్ అనే పరిమళద్రవ్యం తయారుచేస్తారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

20

నేటి పదం 2012_ఆగష్టు_20
పార్శ్వగూని వాని వీపు ఎక్స్-రే
గూని     నామవాచకం

ఒక రకమైన వ్యాధి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

21

నేటి పదం 2012_ఆగష్టు_21
అరటి గెల
గెల     నామవాచకం

ఒక రకమైన కాయలు లేదా పండ్ల ఏర్పడిన విధానము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

22

నేటి పదం 2012_ఆగష్టు_22
గేదెలు
గేదె     నామవాచకం

బర్రె, ఎనుముగా పిలిచే ఈ పశువులను పాలకోసం పెంచుతారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

23

నేటి పదం 2012_ఆగష్టు_23
గైరోస్కోపు పనిచేయు విధానం.
గైరోస్కోపు     నామవాచకం

ఒక రకమైన కొలత పరికరము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

24

నేటి పదం 2012_ఆగష్టు_24
పాతబడిన ఇనుప గొలుసు.
గొలుసు     నామవాచకం

ఒక విధమైన గృహోపకరణము మరియు ఆభరణము. వీటిని బలంగా ఉండే లోహాలతో తయారుచేస్తారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

25

నేటి పదం 2012_ఆగష్టు_25
గోదావరి నది ఉపగ్రహ చిత్రం.
గోదావరి     నామవాచకం

భారతదేశంలోని ఒక పవిత్రమైన నది. దీనిని గౌతమి, దక్షిణగంగ అని కూడా వ్యవహరిస్తారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

26

నేటి పదం 2012_ఆగష్టు_26
గౌను     నామవాచకం

గౌను ఆడపిల్లలు వేసుకొను దుస్తులు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

27

నేటి పదం 2012_ఆగష్టు_27
గంగ     నామవాచకం

గంగ అనగా నీరు. గంగానది ప్రసిద్ధిచెందిన నది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

28

నేటి పదం 2012_ఆగష్టు_28
ఏటిలో వస్త్రాలను ఉతుకుతున్న వ్యక్తులు.
చాకలి     నామవాచకం

చాకలి దుస్తులను శుభ్రం చేసే వృత్తి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

29

నేటి పదం 2012_ఆగష్టు_29
కాయతోనున్న చింతచెట్టు.
చింత     నామవాచకం

చింత బహుళ ప్రయోజనములున్న వృక్షము. చింత అనగా బాధ, దిగులు, విచారము అనే మరో అర్ధం కూడా ఉన్నది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

30

నేటి పదం 2012_ఆగష్టు_30
మాంసం తినే చీమ.
చీమ     నామవాచకం

చీమ ఒక చిన్న కీటకము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

31

నేటి పదం 2012_ఆగష్టు_31
చుక్కలుగా పడుతున్న నీరు.
చుక్క     నామవాచకం

చుక్క అనగా నీరు వంటి ద్రవ పదార్ధాల బిందువు. దీనికి నక్షత్రం, బొట్టు మరియు శుక్రుడు అనే ఇతర అర్ధాలు ఉన్నాయి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు