విక్షనరీ:నేటి పదం/పాతవి/2012 సెప్టెంబరు

విక్షనరీ నుండి

List of words chosen as Word of the day on సెప్టెంబరు 2012

1

నేటి పదం 2012_సెప్టెంబరు_1
26 వారాల గర్భవతి.
చూలు     నామవాచకం

చూలు అనగా గర్భం. గర్భం ధరించిన స్త్రీని చూలాలు అంటారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

2

నేటి పదం 2012_సెప్టెంబరు_2
ఒక పెద్ద చెరువు.
చెరువు     నామవాచకం

చెరువు నీటిని నిలువచేయు ప్రదేశము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

3

నేటి పదం 2012_సెప్టెంబరు_3
కరచాలనం చేసుకొంటున్న చేతులు.
చేయి     నామవాచకం

చేయి మనం పనులను చేసుకోవడానికి పనికివచ్చే అవయవం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

4

నేటి పదం 2012_సెప్టెంబరు_4
చైనా దేశపు జాతీయ పతాకము.
చైనా     నామవాచకం

చైనా ఆసియా ఖండంలోని దేశము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

5

నేటి పదం 2012_సెప్టెంబరు_5
పొడుగు చేతుల చొక్కా.
చొక్కా     నామవాచకం

పురుషులు మరియు పిల్లలు శరీర పైభాగాన ధరించే వస్త్రము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

6

నేటి పదం 2012_సెప్టెంబరు_6
బూట్లను దొంగిలిస్తున్న పిల్లలు.
చోరుడు     నామవాచకం

చోరుడు అనగా దొంగతనానికి పాల్పడే వ్యక్తి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

7

నేటి పదం 2012_సెప్టెంబరు_7
చౌక     నామవాచకం

చౌక అనగా వస్తువుల ధర తక్కువగా ఉండడము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

8

నేటి పదం 2012_సెప్టెంబరు_8
చంద్రుడు, మన చందమామ.
చంద్రుడు     నామవాచకం

చంద్రుడు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

9

నేటి పదం 2012_సెప్టెంబరు_9
టాంజానియా దేశపు జాతీయ జెండా.
టాంజానియా     నామవాచకం

టాంజానియా ఆఫ్రికా ఖండంలోని దేశము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

10

నేటి పదం 2012_సెప్టెంబరు_10
టిబెట్ ప్రాంతపు చిత్రపటము.
టిబెట్     నామవాచకం

టిబెట్ ఆసియా ఖండంలోని ప్రాంతము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

11

నేటి పదం 2012_సెప్టెంబరు_11
టీకా     నామవాచకం

టీకా అనగా ప్రాణాపాయమైన వ్యాధులు సోకకుండా పిల్లలకు వేసే మందు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

12

నేటి పదం 2012_సెప్టెంబరు_12
టుగాగమ సంధి     నామవాచకం

తెలుగు వ్యాకరణములోని సంధి విశేషము. కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరంబగునపుడు టుగాగమంబగు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు