హిందూ ఋషులు
Appearance
- దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.
- బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
- మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.
- రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.
- భరద్వాజ మహర్షి
- భృగు మహర్షి
- భృంగి మహర్షి
- బ్రహ్మర్షి మహర్షి
- బభ్రుపింగళుడు
- భార్గవవైదర్భి
- భాగలి
- భృగ్వంగిరాబ్రహ్మ
- బ్రహ్మస్కందుడు
- భగుడు
- బ్రహ్మర్షి
- బృహత్కీర్తి
- బృహజ్జ్యోతి
- భర్గుడు
- శంఖ మహర్షి
- శంకృతి మహర్షి
- శతానంద మహర్షి
- శుక మహర్షి
- శుక్ర మహర్షి
- శృంగి ఋషి
- శశికర్ణుడు
- శంభు
- శౌనకుడు
- శంయువు
- శ్రుతకక్షుడు