Jump to content

rest

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, sleep నిద్ర.

క్రియ, నామవాచకం, నిద్ర పోవుట, విశ్రమించుట, శయనించుట, పండుకొనుట.

  • the bees rested upon him తేనెయీగెలు వాడి మీద వాలినవి.
  • I rested there ten days అక్కడ పది దినములు నిలిస్తిని.
  • to lie dead చచ్చి పడివుండుట.
  • It rests with you to do this దీన్ని చేయవలశిన భారము మీదే.
  • I rest your humble servant Sitaramaya తమ శేవకుడైన సీతారామయ్య, ఇది జాబు కడాపట వ్రాశేమాట.
  • I rest assured that he will come వాడు వస్తాడని గట్టిగా నమ్మి వుంటిని.
  • you may rest assured he will do this ఆయన దీన్ని చేసునని గట్టిగానమ్ము.

క్రియ, విశేషణం, to place ఉంచుట, పెట్టుట, ఆనించుట.

  • he rested the gun upon the branch తుపాకిని కొమ్మ మీద పెట్టినాడు, ఆనించినాడు.
  • when he rested his eyes upon her వాడు దాని మీద కండ్లు వేసినప్పుడు.
  • he rested himself బడలిక తీర్చుకొన్నాడు.
  • he let his favour rest upon them వాండ్ల మీద అనుగ్రహము వుంచినాడు.
  • I lay down but I am not half rested పండుకొన్నానుగాని సగము బడలికైననా తీరలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rest&oldid=942669" నుండి వెలికితీశారు