భూమి
నెపం89
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- భూమి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భూమి ఆంటే మనం నివసించే గ్రహము.భూమి సౌరకుటుబంలో మూడవది.ఉన్న ఒకే ఉపగ్రహముచంద్రుడు. నేల/చోటు
Panjara
[<small>మార్చు</small>]దేశ్య.
నేల, పంట, పుడమి, పేర, బువి, బూమి, మెయి, వసుమతి
సం.
అగ్నిగర్భ, అచలకీల, అదితి, అద్రికీల, అనంత, అబ్ధిద్వీప, అబ్ధినేమి, అబ్ధిమేఖల, అబ్ధిరశన, అబ్ధివస్త్ర, అవని, [[అవ్యథిషి, ఇడ, ఇడిక, ఇర,ఇల, ఇలిక, ఉదధిమేఖల, ఉదధివస్త్ర, ఉర్వర, ఉర్వి, కర్వరి, కల్యాణి, కాశ్యపి, కీలిని, కుంభిని, కుహ్వరి, కేళిశుషి, క్షర, క్షమ, క్షాంతి, క్షితి, క్షేత్రము, క్షోణి, క్షౌణి, ఖండిని, ఖగవతి, ఖలము, గంధవతి, గహ్వరి, గిరికర్ణిక, గిరిస్తని, గోత్ర, గోవు, గౌరి, జగ(తి)(త్తు), జగద్వహ, జగము, జీవదాని, తవిషి, దక్ష, దేహిని, దైతేయమేదజ, ధర, ధరణము, ధరణి, ధరణీధర, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, ధారణము, ధారణి, ధారయిత్రి, ధా(రి)(రు)ణి, ధిషణి, ధృత్వరి, ధ్రువ, నగాధార, నివేనిశి, నిశ్చల, పంక్తి, పృథవి, పృ(థ్వి)(థివి), బీజసువు, భరణి, భురిక్కు, భువనము, భువి, భూతధాత్రి, భూతధారిణి, భూమము, భూరిక్కు, భూరిజము, భూర్ణి, మహి, మేదిని, మౌలి, రత్నగర్భ, ర(త్న)(త్నా)వతి, రత్నసువు, రస, రోదస్సు, వనధికాంచి, వర, వలజ, వసుంధర, వసుగర్భ, వసుధ, వసుమతి, , విపుల, విశ్వ, విశ్వంభర, విశ్వగంధ, విశ్వధారిణి, విశ్వము, విశ్వమేఖల, విశ్వసహ, శాశ్వతి, శ్యామ, సప్తద్వీప, సముద్రమేఖల, సముద్రాంత, సముద్రాంబర, సర్వభృత, సర్వంసహ, సహ, సహురి, సాగరమేఖల, సాగరాంబర, సారంగము, సింధునేమి, సురభి, స్థగణ, స్థాయ, స్థిర, స్వసువు, హరిప్రియ, హల, హిరణ్యద, హేమ
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]భూమిపై మనుషులు నివసింతురు.