Jump to content

అంబుదాయనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
వ్యు. మేఘముల మార్గము.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఆకాశము.

నానార్థాలు
పర్యాయ పదములు

అంతరిక్షము, అంబరము, అంబుదాయనము, అంభోభృత్పథము, అక్షరము, అధ్వము, అనంగము, అనంజనము, అనంతము, అనంశము, అభ్రపథము, అభ్రము, అంతరిక్షము, ఆకసము, ఆష్ట్రము, ఉడుగణవీథి, ఉడుపథము, ఉప్పరము, ఊర్ధ్వవర్త్మము, కఱివేల్పుహజ్జ, కింజల్కము, ఖంబు, ఖజాకము, ఖతలము, ఖము, గగనము, గాడుపుతండ్రి, ఘనాశ్రయము, చండభమార్గము, చదలు, చరాచరము, చుక్కలతెరువు, చుక్కలత్రోవ, జేజేవీథి, తారాధ్వము, తారాపథము, తారావర్త్మము, తెఱగంటిత్రోవ, దివము, దివి, దివ్యము, దేవవర్త్మము, ద్యువు, ద్యో, ద్రాపము, ధత్రము, ధృత్వము, ధ్రువము, నక్షత్రపథము, నక్షత్రమార్గము, నభము, నభసము, నభస్సు, నాకము, నింగి, నిరాకారము, నిర్మోకము, నీరూపము, పుణ్యము, పుష్కరము, బయలు, బర్హిస్సు, బహుళము, బైలు, భగము, భువనము, భువస్సు, భ్రాష్ట్రము, మబ్బుత్రోవ, మిను, మిన్ను, మిన్నులు, మేఘద్వారము, మేఘపథము, మేఘమార్గము, మేఘవర్త్మము, మేఘవేశ్మము, మొగిలుత్రోవ, మొగిలుదారి, మొగులుదారి,రిక్కదారి, రోదసి, రోదోంతరము, వాయువర్త్మము, వాయ్వాస్పదము, విను, విన్ను,విభువు, వియత్తలము, వియత్తు, విష్ణుపదము, విహాయసము, వెన్నునడుగు, వేలుపుతెరువు, వేలుపుత్రోవ, వ్యోమము, శబ్దగుణము, శుషిరము, శూన్యము, సంపూర్ణము, సత్పథము, సన్మార్గము, సర్మము, సర్వతోముఖము, సావిత్రివర్త్మము, సుమము, సురవర్త్మము, సూమము, సైరిభము, సోమధార, స్తీర్వి, స్పర్శము, హరితాలి, హరిపదము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]