పొక్కు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/ విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- పొక్కులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తాంబూలంలో సున్నము ఎక్కువయితే నోరు పొక్కడము.
- ఒక రహస్యము బయటికి పొక్కడము
- పుండు మీద పొక్కు ఏర్పడము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- దద్దు [జనశ్రుతి విశేషము.]/ [ఆ రహస్యము పొక్కి పోయింది..... = అందరికి తెలిసి పోయింది]
- బొబ్బ
- సవాయి
- దుఃఖము
- పర్యాయ పదాలు
- చింత = అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- బొబ్బలే\చు; = "వ్రేళులపుటంబులు పొక్కఁ దొడంగె." భార. విరా. ౧, ఆ.
- ఉలుకు;= "క. కక్కుఱితికాఁడు కార్యము, చక్కటి యెఱుఁగండు సందెజామున నతఁడున్, బొక్కిపడ నీవుకోఱల నొక్కిన నటమీఁద నుండనొప్పగుఁ జుమీ." పంచ. నా. ౧, ఆ.
- దుఃఖము; = "ఆ. కడుపుపొక్కుమాన్పి కావవయ్య." భాగ. ౮, స్కం.
- వాడికి తాంబూలంలో సున్నం ఎక్కువయి నోరు పొక్కింది.
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |