వాడుకరి:Veeven/words/human body
స్వరూపం
< వాడుకరి:Veeven | words
- శరీరం — మేను, తనువు, కాయం, ఒళ్ళు
- చర్మం — తోలు, తాట
- ఎముక — బొమిక, అస్థిక
- తల — శిరస్సు, శిరం, నెత్తి
- పుర్రె — కపాలం
- వెంట్రుకలు — శిరోజాలు, కేశాలు, జుట్టు, జుత్తు
- మెడ — కంఠం
- చెవి — కర్ణం
- కన్ను — నేత్రం, నయనం, అక్షువు
- బుగ్గ — చెంప, చెక్కిలి
- నోరు — మూతి
- నాలుక — జిహ్వ
- పెదవి — అధరం
- పన్ను — దంతం
- ముక్కు — నాసిక, ఘ్రాణం
- బుజం = బాహువు
- చేయి — హస్తం, కరం
- వీపు = నడ్డి, వెన్ను
- వెన్నుముక = వెన్నుపూస
- గుండె — హృదయం, ఎద
- స్తనం — వక్షం, జఘనం, వక్షోజం, ఉరోజం, చన్ను
- పొట్ట — కడుపు, ఉదరం
- బొడ్డు — నాభి
- నడుము — కటి