విక్షనరీ:నేటి పదం/పాతవి/2012 మే

విక్షనరీ నుండి

List of words chosen as Word of the day on మే 2012

21

నేటి పదం 2012_మే_21
ఒక అమ్మ తన బిడ్డతో
అమ్మ     నామవాచకం

  • జన్మనిచ్చిన స్త్రీ, తల్లి
  • కన్నతల్లి కాకున్నా, స్త్రీని గౌరవిస్తూ పిలిచే విధానం ఇది.
  • మమతతో పెంచిన స్త్రీ
పదం వినండి

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

22

నేటి పదం 2012_మే_22
ఆవు
ఆవు     నామవాచకం

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

23

నేటి పదం 2012_మే_23
ఇల్లు
ఇల్లు     నామవాచకం

  • నివసించడానికే వాడే సురక్షితమైన ప్రదేశం, నిర్మాణము

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

24

నేటి పదం 2012_మే_24
ఈగ
ఈగ     నామవాచకం

ఒక రకమైన ఎగిరే కీటకము. చెడిన, కుళ్ళిన, వ్యర్థ పదార్థాలపై వాలి వ్యాధులకు కారకమౌతాయి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

25

నేటి పదం 2012_మే_25
ఉడుత     నామవాచకం

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

26

నేటి పదం 2012_మే_26
ఊయల     నామవాచకం

ఒక ఆట వస్తువు. అట్లతదియ,ఉండ్రాళ్ళతదియ పండుగలకు తెలుగింటి ఆడపడచులు ఊయల లూగటం సంప్రదాయం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

27

నేటి పదం 2012_మే_27
భరద్వాజు ఋషి ఆతిథ్యము స్వీకరించుచున్న సీతారాములు మరియు లక్ష్మణుడు
ఋషి     నామవాచకం

  • వైదికకాలం నాటి కవి, స్తోత్రాలు రచించినవారు. ముని

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

28

నేటి పదం 2012_మే_28
ఎలుక     నామవాచకం

ఇళ్లలో, మరియు పొలాల్లో తిరుగుతూ ఆహార ధాన్యాలు తినే జంతువు,మూషికం

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

29

నేటి పదం 2012_మే_29
ఏనుగు     నామవాచకం

ఆకారములో పెద్దదైన శాకాహార జంతువు.హస్తి , గజము ,కరి

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

30

నేటి పదం 2012_మే_30
ఐదు వేళ్ళు
ఐదు     విశేషణము

*అంకెలలో(లెక్కించటంలో) ఐదవది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

31

నేటి పదం 2012_మే_31
అడవిలో ఒంటరి మనిషి
ఒంటరి     విశేషణం

*ఎవరూ తోడు లేకపోవుట.,ఏకాకి

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు