చింత
Appearance
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]చింత (వృక్షము)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఉత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక బహుళ ప్రయోజనములున్న వృక్ష విశేషము = చింత చెట్టు
పదాలు
[<small>మార్చు</small>]సంబంధిత పదాలు
[<small>మార్చు</small>]
|
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చిగురు పుల్లగున్నాదోయ్...... నా సామి రంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్........' ఇదొక చిత్రగీత భాగం.
- రెండు సామెతలలో చింత ప్రయోగము: (రెండు వేరు .... వేరు .... అర్థాలతో)
- చింత చచ్చినా పులుపు చావదు.... *(2) చింత లేక పోతే సంతలో నైనా నిద్ర పోవచ్చు.
- ఒక సామెతలో పద ప్రయోగము: చింత లేకుంటే సంతలోనైనా నిద్ర పోవచ్చు. = దిగులు
- ఏదో ఒక రూపంలో ఉంటూన్న ఒక తాత్త్విక చింతన విధానం
అనువాదాలు
[<small>మార్చు</small>]చింత (దిగులు)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- చింత నామవాచకం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మానసిక బాధ
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయ పదాలు
- అంగద, అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు,
నానార్థాలు
[<small>మార్చు</small>]సంబంధిత పదాలు
[<small>మార్చు</small>]వ్యతిరేక పదాలు
[<small>మార్చు</small>]పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పెద్ద వారి మాటలకు పిల్లలు చింతించ వలదు.
- ఒక పాటలో: చెక్కిలిమీద చెయ్యివేసి చిన్నదాన.... నీవు చింత పోదు వెందుకే కుర్రదాన .. = దిగులు పడతావెందుకు అని అర్థము
చింతవిగురు. = లేత చింత ఆకు