విక్షనరీ:నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

విక్షనరీ నుండి

List of words chosen as Word of the day on ఏప్రిల్ 2013

9

నేటి పదం 2013_ఏప్రిల్_9
కర్ణాటకలోని హళిబీడులో ఉన్న బ్రహ్మ శిల్పం
బ్రహ్మ     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

అర్థములు

  • బ్రహ్మ త్రిమూర్తులలో ఒకరైన సృష్టి కర్త.
  • విష్ణువు
  • బ్రాహ్మణుడు
  • ఒక ఋత్విజుడు
  • పరమాత్మ
  • వేదము
  • తపము
  • ఒక గ్రహయోగము

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

10

నేటి పదం 2013_ఏప్రిల్_10
కన్ను
దర్శనము     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

అర్థము : చూపు
నానార్థాలు:

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

11

నేటి పదం 2013_ఏప్రిల్_11
చంద్రుడు
ద్విజరాజు     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦అర్థము : చంద్రుడు

నానార్థాలు:

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

12

నేటి పదం 2013_ఏప్రిల్_12
మంచము

పల్యంకము     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦అర్థము : మంచము

నానార్థాలు:

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

13

నేటి పదం 2013_ఏప్రిల్_13
వ్యోమగామి

వ్యోమగామి     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : అంతరిక్ష యాత్రికుడు

సంస్కృత విశేష్యము

  • గ్రహాంతరములకు అంతరిక్ష నౌకలో ప్రయాణము చేయు వ్యక్తి .

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

14

నేటి పదం 2013_ఏప్రిల్_14
పిల్లి

మార్జాలము     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : పిల్లి

నానార్థములు

  • బిడాలము.

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

15

నేటి పదం 2013_ఏప్రిల్_15
కుక్క

శునకము     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : కుక్క

నానార్థములు

  • వేపి
  • కుక్క

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

16

నేటి పదం 2013_ఏప్రిల్_16
దూరవాణి

దూరవాణి     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : దూర శ్రవణ యంత్రం

నానార్థములు

  • దూర సంవాదక యంత్రం
  • టెలీఫోన్
  • దూరవాణి

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

17

నేటి పదం 2013_ఏప్రిల్_17
పాలపుంత

పాలపుంత     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : నక్షత్రవీధి

నానార్థములు

  • ఆకాశ గంగ
  • సమూహం
  • గుంపు
  • నక్షత్ర పుంజం

యితర భాషల్లో అర్థాలు

  • ఆంగ్లం : Galaxy
  • హిందీ  : तारामण्डल
  • కన్నడం : ತಾರಾಗಣ, ನಕ್ಷತ್ರಕೂಟ, ನಕ್ಷತ್ರಸಮೂಹ, ಆಕಾಶಗಂಗೆ, ನಕ್ಷತ್ರಪುಂಜ, ಅರಿಲ್ವಳಿ, ಅರಿಲುಕೂಟ

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

18

నేటి పదం 2013_ఏప్రిల్_18
భ్రమరము

భ్రమరము     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : తుమ్మెద

నానార్థములు

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

19

నేటి పదం 2013_ఏప్రిల్_19
కమ్మరి

అయస్కారుడు     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : యినుము పని చేయువాడు

నానార్థములు

  • కమ్మరి

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

20

నేటి పదం 2013_ఏప్రిల్_20
దుర్భిణి

దుర్భిణి     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : దూర వస్తు దర్శన యంత్రం

నానార్థములు

  • దూరదర్శిని
  • ఓకు

యితర భాషల్లో అర్థాలు

  • ఆంగ్లం : టెలిస్కోప్  : Telescope
  • హిందీ  : దూర్‌బీన్,దూరదర్శీ  : दूरबीन, दूरदर्शी
  • కన్నడం : దూరదర్శ యంత్ర, దుర్బిను  : ದೂರದರ್ಶಕ ಯಂತ್ರ, ದುರ್ಬೀನು

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

21

నేటి పదం 2013_ఏప్రిల్_21
తరంగం

తరంగము     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : కెరటము

నానార్థములు

  • ఊర్మి
  • అల

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

24

నేటి పదం 2013_ఏప్రిల్_24
ధేనువు

ధేనువు     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : లేగటియావు

నానార్థములు

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

25

నేటి పదం 2013_ఏప్రిల్_25
చంద్రుడు

శీతకరుడు     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : చంద్రుడు

నానార్థములు

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

26

నేటి పదం 2013_ఏప్రిల్_26
శిరోజాలు

శిరోజము     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ వ్యుత్పత్తి : శిరోజాలు అంటే శిరస్సు మీద జనించినవి
♦ అర్థము  : తల వెంట్రుకలు.

నానార్థములు

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

27

నేటి పదం 2013_ఏప్రిల్_27
శిరస్త్రానం ధరించిన యువతి

శిరస్కము     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : శిరస్త్రాణము

నానార్థములు

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

28

నేటి పదం 2013_ఏప్రిల్_28
కోడి

నఖరాయుధము     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము  : కోడి

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

29

నేటి పదం 2013_ఏప్రిల్_29
చంద్రుడు

నక్షత్రేశుడు     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : చంద్రుడు

నానార్థములు

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

30

నేటి పదం 2013_ఏప్రిల్_30
వస్త్రమును చూపుతున్న వర్తకుడు

నక్తకము     నేటి పదం/పాతవి/2013 ఏప్రిల్

♦ భాషా భాగం: నామవాచకము.

♦ అర్థము : చినిగిన వస్త్రము

నానార్థములు

యితర భాషల్లో అర్థాలు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు