Jump to content

శరీరావయవాలు

విక్షనరీ నుండి

నానార్థాలు

[<small>మార్చు</small>]
  1. అంగములు
  2. అవయములు
  3. ఇంద్రియములు
  4. శరీరభాగములు

ఏకవచనములు

[<small>మార్చు</small>]
  1. అంగము
  2. అవయవము
  3. ఇంద్రియము
  4. శరీరభాగము

అనువాదాలు

[<small>మార్చు</small>]

సంబంధిత పదాలు

[<small>మార్చు</small>]
  1. అంగవైకల్యము
  2. అవిటి
  3. ఆత్మ
  4. కర్మేంద్రియాలు
  5. గుడ్డి
  6. చికిత్స
  7. చిత్తము
  8. చెవిటి
  9. చావు
  10. చిట్లు
  11. జ్ఞానేంద్రియాలు
  12. జననము
  13. జన్మించు
  14. జీవము
  15. తనువు
  16. పంచేంద్రియాలు
  17. పంచప్రాణాలు
  18. ప్రాణము
  19. ప్రమాదము
  20. పుట్టు
  21. బెణుకు
  22. బుద్ది
  23. మది
  24. మేని
  25. మనోవైకల్యము
  26. మనసు
  27. మరణించు
  28. మరణము
  29. మూగ
  30. వాపు
  31. వాయు
  32. వికలాంగులు
  33. విరుగు

శరీరావయవాలు

[<small>మార్చు</small>]
  1. అధరము
  2. అన్నవాహిక
  3. అరచెయ్యి
  4. ఉదరకోశము
  5. ఊపిరితిత్తులు*Lungs
  6. ఎద
  7. ఎముక
  8. కంటిపాప
  9. కొండనాలుక
  10. కండలు
  11. కణత
  12. కన్ను
  13. కనుగుడ్లు
  14. కనుపాప
  15. కనుబొమ్మ
  16. కనురెప్ప
  17. కనులు
  18. కర్ణభేరి
  19. కర్ణము
  20. కాలేయము
  21. కాలు*leg
  22. కీళ్ళు
  23. గడ్డము
  24. గ్రంథులు
  25. గోరు
  26. గుండె*Heart
  27. చెంప
  28. చెక్కిలి
  29. చిటికినవేలు
  30. చాతి
  31. చేతులు
  32. చేయి
  33. చెయ్యి*Hand
  34. చర్మం
  35. చిన్నపేగు
  36. చెవి
  37. చెవ్వు
  38. చెవులు
  39. చుబుకము
  40. చూపుడువేలు
  41. జీర్ణకోశం
  42. తొడ
  43. తల
  44. తలకాయ
  45. తోలు
  46. దంతములు
  47. ధమనులు
  48. నఖములు
  49. నడుము
  50. నాడులు
  51. నరము
  52. నోరు
  53. నాలుక
  54. నాసిక
  55. నుదురు
  56. పిక్క
  57. పేగు
  58. పొట్ట
  59. పాదం
  60. పెదవి
  61. పన్ను
  62. పళ్ళు
  63. ప్లీహము
  64. పుర్రె
  65. పెద్దపేగు
  66. బొజ్జ
  67. బొటనవేలు
  68. బొడ్డు
  69. బొమిక
  70. బుగ్గ
  71. బుజం
  72. బుజము
  73. మోకాలు
  74. మోచెయి
  75. మెడ
  76. మడమ
  77. మణికట్టు
  78. మెదడు
  79. మద్యవేలు
  80. ముంజేయి
  81. ముక్కు
  82. ముఖము
  83. మూత్రపిండాలు*Kidneys
  84. రోమములు
  85. వెంట్రుకలు
  86. వెన్నుపూస
  87. వెన్నుముక
  88. వీపు
  89. వేలు
  90. వేళ్ళు
  91. శరీరం
  92. సిరలు
  93. స్వేధరంద్రాలు
  94. హృదయము