విక్షనరీ:నేటి పదం/పాతవి/2013 జనవరి

విక్షనరీ నుండి

List of words chosen as Word of the day

1

నేటి పదం 2013_జనవరి_1
స్వాగతం
స్వాగతము     నామవాచకం

స్వాగతం అంటే ఆహ్వానము (పిలుపు). సుఖము తోడి రాక

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

2

నేటి పదం 2013_జనవరి_2
భూమి
భూమి     నామవాచకం

భూమి ఆంటే మనం నివసించే గ్రహము.భూమి సౌరకుటుబంలో మూడవది.ఉన్న ఒకే ఉపగ్రహము చంద్రుడు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

3

నేటి పదం 2013_జనవరి_3
భేరీలతో జానపద కళాకారులు
భేరి     నామవాచకం

భేరి అనేది సంగీ వాద్యములలో ఒకటి. అత్యధికమైన శబ్ధ తరంగాలను సృష్టిస్తుంది. పూర్వకాలంలో రాజులు దీనిని రాజ్యాంగప్రకటన చేయడానికి ఉపయోగించే వారు

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

4

నేటి పదం 2013_జనవరి_4
భైరవి
భైరవి     నామవాచకం

* పార్వతి

  • సంగీతములోని ఒక రాగ విశేషము
  • తెలుగువారి ఒక మహిళల పేరు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

5

నేటి పదం 2013_జనవరి_5
భోగి మంటకు ముళ్ళను సేకరిస్తున్న దృశ్యం.
భోగి     నామవాచకం

భోగి అనేది సంక్రాంతికి ముందు వచ్చే పండుగ. సుఖంగా జీవించే వాడిని కూడా భోగి అంటారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

6

నేటి పదం 2013_జనవరి_6
18వ శతాబ్ధపు ధన భండాగారం.
భండాగారం     నామవాచకం

భండాగారం అంటే ధనము , రత్నములు మొదలైన విలువైన వస్తువులను భద్రపరచు పేటీక.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

7

నేటి పదం 2013_జనవరి_7
మకరందం సేవిస్తున్న సీతాకోక చిలుక.
మకరందం     నామవాచకం

మకరందం అనేది పూలలో ఉండే తియ్యని ద్రవం. పరపరాగ సంపర్కానికి ఇది తోడ్పడుతుంది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

8

నేటి పదం 2013_జనవరి_8
తిరపతి ఆలయ నడక మార్గం.
మార్గం     నామవాచకం

మార్గం అంటే ఒక ప్రదేశానికి చేరుకునే దారి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

9

నేటి పదం 2013_జనవరి_9
మిఠాయిలు
మిఠాయి     నామవాచకం

మిఠాయి అంటే తయారు చేయబడిమ నిల్వ ఉంచతగిన తియ్యని ఆహార పదార్ధము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

11

నేటి పదం 2013_జనవరి_11
కంఫ్యూటర్ వేసిన ముగ్గు.
ముగ్గు     నామవాచకం

ముగ్గు అంటే ముంగిట అలంకరణ కొరకు స్త్రీలు భూమి మీ ద వేసే తాత్కాలిక డిజైన్. ఇది అధికంగా భారతదేశంలో హిందువులు మాత్రమే వేస్తారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

12

నేటి పదం 2013_జనవరి_12
షట్చక్రాలను సూచించే పటం - 18వ శతాబ్దానికి చెందిన చిత్రం - కాంగ్రా శైలి
మూలాధార చక్రము     నామవాచకం

విద్యలోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు లలో మూలాధార చక్రం ఒకటి అంటారు :

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

13

నేటి పదం 2013_జనవరి_13
మెరుపు
మెరుపు     నామవాచకం

మెరుపు అంటే ఆకాశంలో సహజసిద్ధంగా ఉతన్నమయ్యే విద్యుత్.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

14

నేటి పదం 2013_జనవరి_14
మేఘములు
మేఘము     నామవాచకం

భూతలము మీద ఉన్న నీరు సూర్యుడి వేడికి ఆవిరి అయి మేఘ రూపము దాల్చి ఆకాశంలో తేలుతుంటాయి. వీటిని మేఘము అంటారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

15

నేటి పదం 2013_జనవరి_15
మైదానము
మైదానము     నామవాచకం

మైదానము అంటే నిర్మాణాఆలు ఏమీ ళేని విశాలమైన చదరమైన భూమి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

16

నేటి పదం 2013_జనవరి_16
మొగ్గల మద్య గులాబీ
మొగ్గ     నామవాచకం

మొగ్గఅంటే వికసించ వలసిన పువ్వు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

17

నేటి పదం 2013_జనవరి_17
మోదుగాకువిస్తరి
మోదుగాకువిస్తరి     నామవాచకం

మోదుగాకులతో చేసిన విస్తరి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

18

నేటి పదం 2013_జనవరి_18
మౌని     నామవాచకం

మౌని అంటే మౌనం వహించిన వాడు అని అర్ధం. మునులను కూడా మౌని అంటారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

19

నేటి పదం 2013_జనవరి_19
మందారం
మందారం     నామవాచకం

మేఘావరణము

  • ఒక కల్ప వృక్షము
  • బాడిదము
  • మందారం అంటే ఒక పువ్వు.ఈ పూలు రకరకాల రంగులలో చాల ఆకర్షణీయంగా ఉంటాయి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

20

నేటి పదం 2013_జనవరి_20
యమునానది తీరాన ఉన్న తాజ్‌మహల్
యమునానది     నామవాచకం

యమునానది గంగా నది యొక్క అతి పెద్ద ఉపనది. ఈ నది హిమాలయాలలోని యమునోత్రి వద్ద పుట్టి అలహాబాదులోని గయ వద్ద గంగా నదిలో కలుస్తుంది. ఈ నది సప్త గంగలలో ఒకటి. ఆ సప్తగంగలు. 1. గంగా నది. 2. యమునా నది. 3. గోదావరి నది . 4. కృష్ణానది. 5. నర్మదానది. 6. సింధునది. 7. కావేరినది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

21

నేటి పదం 2013_జనవరి_21
'
అమర్నాథ్ యాత్రికులు.
యాత్ర     నామవాచకం

యాత్ర సందర్శనాశక్తితో చేసే ప్రయాణం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

22

నేటి పదం 2013_జనవరి_22
యుద్ధ భూమికి తరలి వెళుతున్న యుద్ధ శకటం.
యుద్ధము     నామవాచకం

యుద్ధము అంటే రెండు రాజ్యాల మద్య భూమిని జయించడానికి జరిగే పోరు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

23

నేటి పదం 2013_జనవరి_23
యూదులు
యూదుడు     నామవాచకం

యూదుడు అంటే యూదుదేశములో నివసిస్తున్న వాడు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

24

నేటి పదం 2013_జనవరి_24
యొక్క     ప్రత్యయము

శేషషష్ఠి యందువచ్చెడి ప్రత్యయము(రాజుయొక్క,వనము యొక్క,వారియొక్క ఇత్యాదులు.)

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

25

నేటి పదం 2013_జనవరి_25
బిర్ల మందిరంలో ఉన్న యోగి శిల్పం
యోగి     నామవాచకం

యోగి అంటే యోగాభ్యాస విద్య తెలిసిన వాడు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

26

నేటి పదం 2013_జనవరి_26
యంత్రము
యంత్రము     నామవాచకం

యంత్రము అంటే మానవనిర్మిత అధికంగా పనిచేయకలిగిన పరికరము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

27

నేటి పదం 2013_జనవరి_27
తిరుపై బ్రహ్మోత్సవ సందర్భంలో శ్రీవారి రధము
రథము     నామవాచకం

రథము అంటే యంత్ర రహిత మానవ నిర్మిత వాహనము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

28

నేటి పదం 2013_జనవరి_28
రాజు రెఖా చిత్రం.
రాజు     నామవాచకం

రాజ్యాన్ని పాలించువాడు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

29

నేటి పదం 2013_జనవరి_29
రిక్షాలు
రిక్షా     నామవాచకం

రిక్షా అంటే మానవ శక్తితో లాగబడే యంత్ర రహిత వాహనం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

30

నేటి పదం 2013_జనవరి_30
రీతి     నామవాచకం

రీతి ఆంటే విధానం మరియు తీరు పదాలకు మారు పదము

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

31

నేటి పదం 2013_జనవరి_31
రుద్రాక్షలతో చేసిన మాల
రుద్రాక్ష     నామవాచకం

రుద్రాక్ష అంటే రుద్రుని అక్షము అని అర్ధము. రుద్రుని అక్షము నుండి రాలిన కన్నీటి బిందువులు ౠద్రాక్షలుగా మారాయని హిందువుల విశ్వాసం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు