విక్షనరీ:నేటి పదం/పాతవి/2012 జూలై

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

Word of the day for month


1
Writing star.svg

నేటి పదం 2012_జూలై_1
లక్ష్య ఫలకం పై రెండు బాణాలు
శరము     నామవాచకము


నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు2
Writing star.svg

నేటి పదం 2012_జూలై_2
సమ షడ్భుజిలోని ఆరు కోణాలు
షట్కోణము     నామవాచకము


ఆరు కోణాలు గలది. hexagon

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు3
Writing star.svg

నేటి పదం 2012_జూలై_3
జనపనార సంచి
సంచి     నామవాచకము


ఏదైనా వస్తువులను సులభంగా తీసుకెళ్లడానికి వాడే సాధనం. bag

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు4
Writing star.svg

నేటి పదం 2012_జూలై_4
జంట హంసలు
హంస     నామవాచకము


  1. నీటిపై ఆవాసముండే పక్షి , మరాళము, swan
  2. అంచ, ఒక తెగ యోగి, పరమాత్మ, తెల్ల గుర్రం, మంత్రాలలో ఒకటి, అజపా మంత్రం, శరీరంలోని వాయువులలో ఒకటి, మాత్సర్యం, శ్వేతగరుత్తువు. నీళ్లువిడిచి పాలుద్రాగే పక్షి.
  3. పోయే, పరిశుద్ధమైన, హంసం

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు5
Writing star.svg

నేటి పదం 2012_జూలై_5
చిత్ర క‌ళ
కళ     నామవాచకము


మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేది,art

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు6
Writing star.svg

నేటి పదం 2012_జూలై_6
దగ్గుతున్న పిల్లవాడు
క్షయ     నామవాచకము


శ్వాసకోశ సంబంధిత వ్యాధి. tuberculosis

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు7
Writing star.svg

నేటి పదం 2012_జూలై_7
ఱంపం
ఱంపం     నామవాచకము


కోయుటకు వాడే సాధనం, రంపం, saw

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు8
Writing star.svg

నేటి పదం 2012_జూలై_8
కన్ను
కన్ను     నామవాచకము


శరీరావయవాలలో కన్ను ఒకటి. ఇది జ్ఞనేంద్రియాలలో ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు9
Writing star.svg

నేటి పదం 2012_జూలై_9
కాలువ
కాలువ     నామవాచకము


కాలువ అంటే మానవ నిర్మిత నీటి ప్రవహము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు10
Writing star.svg

నేటి పదం 2012_జూలై_10
కిటికి
కిటికి     నామవాచకము


కిటికి గృహంలో నుండి బయట ప్రపంచాన్ని చూడడానికి గృహనిర్మాణంలో చేసే ఏర్పాటు. దీనికి గవాక్షం అనే మరో పేరు ఉంది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు11
Writing star.svg

నేటి పదం 2012_జూలై_11
కీటకము
కీటకము     నామవాచకము


కీటకము అంటే చిన్న ప్రాణి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు12
Writing star.svg

నేటి పదం 2012_జూలై_12
పచ్ఛి కుంకుడు కాయలు.
కుంకుడు కాయ     నామవాచకము


కుంకుడు కాయ అంటే తలను వెంట్రుకలను కడిగి శుభ్రపదచడానికి ఉపయోగించే కాయ.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు13
Writing star.svg

నేటి పదం 2012_జూలై_13
కూజాలు
కూజా     నామవాచకము


కూజా అంటే మట్టి నీటి పాత్రలలో ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు14
Writing star.svg

నేటి పదం 2012_జూలై_14
సానపెట్టని కెంపు
కెంపు     నామవాచకము


కెంపు అంటే నవరత్నాలలో ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు15
Writing star.svg

నేటి పదం 2012_జూలై_15
కేశములు
కేశములు     నామవాచకము


కేశములు అంటే వెంట్రుకలు. ఇతర నమాలు జుట్టు, వెంట్రుకలు, కురులు, శిరోజాలు, జుత్తు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు16
Writing star.svg

నేటి పదం 2012_జూలై_16
కైలాసములో సభతీరిన శివుడు
కైలాసము     నామవాచకము


కైలాసము అంటే పరమశివుని నివాసం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు17
Writing star.svg

నేటి పదం 2012_జూలై_17
కొబ్బరిచెట్టు
కొబ్బరిచెట్టు     నామవాచకము


కొబ్బరిచెట్టు ఇది ఒక ఏకదళ బీజానికి చెందిన చెట్టు. నూనె ఉత్పత్తి చేసే ఫలాలను ఇచ్చే చెట్లలో ఇది ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు18
Writing star.svg

నేటి పదం 2012_జూలై_18
కోట
కోట     నామవాచకము


కోట అంటే రాజ్యరక్షణ కొరకు నిర్మించే నిర్మాణం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు19
Writing star.svg

నేటి పదం 2012_జూలై_19
వెన్నెల రాత్రి.
కౌముది     నామవాచకము


కౌముది అంటే వెన్నెల.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు20
Writing star.svg

నేటి పదం 2012_జూలై_20
ఆహారం చేర్చుకుంటున్న కందిరీగ.
కందిరీగ     నామవాచకము


కందిరీగ అంటే కీటకములలో ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు21
Writing star.svg

నేటి పదం 2012_జూలై_21
ఖరము
ఖరము     నామవాచకము


ఖరము అంటే గాడిద.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు22
Writing star.svg

నేటి పదం 2012_జూలై_22
ఖాదీ దుస్తులలో గాంధీజీ.
ఖాదీ     నామవాచకము


ఖాదీ అంటే రాట్నంతో నూలు వడికి నేయమడిన వస్త్రం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు23
Writing star.svg

నేటి పదం 2012_జూలై_23
ఖిన్నుడు     నామవాచకము


ఖిన్నుడు బదులు పలుకలేని స్థితిలో ఉన్న పురుషుడు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు24
Writing star.svg

నేటి పదం 2012_జూలై_24
ఖీర్
ఖీర్     నామవాచకము


ఖీర్ అంటే పాలతో తయారు చేసే చిక్కని పానీయం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు25
Writing star.svg

నేటి పదం 2012_జూలై_25
ఖురాన్
ఖురాన్     నామవాచకము


ఖురాన్ అంటే ముస్లిముల పవిత్ర మతగ్రంధము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు26
Writing star.svg

నేటి పదం 2012_జూలై_26
ఖూనీ     నామవాచకము


ఖూనీ అంటే హత్య.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు27
Writing star.svg

నేటి పదం 2012_జూలై_27
ఖేదము     నామవాచకము


ఖేదము తీవ్రమైన అయిష్టతను తెలుయజేసే భావము

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు28
Writing star.svg

నేటి పదం 2012_జూలై_28
ఆహారం కొరకు వరుసలో ఖైదీలు
ఖైదీ     నామవాచకము


ఖైదీ అంటే ఖైదు చేయబడిన వాడు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు29
Writing star.svg

నేటి పదం 2012_జూలై_29
ఎండు కొబ్బరి ఖోరు
ఖోరు     నామవాచకము


ఖోరు అంటే తురుమబడినది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు30
Writing star.svg

నేటి పదం 2012_జూలై_30
ఆసియా ఖండము
ఖండము     నామవాచకము


ఖండము అంటే ఖండితమైన ముక్క..

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు31
Writing star.svg

నేటి పదం 2012_జూలై_31
గంపలు అల్లుతున్న మేదరి
గంప     నామవాచకము


గంప అంటే వస్తువులను పెట్టడానికి ఉపయోగించడానికి అల్లబడిన వస్తువు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు