ఆధారాలు
1. పత్రికలలో వచ్చే పుట్టిన రోజులు, షష్ఠిపూర్తి మరియు శ్రధ్ధాంజలి ప్రకటనలు. ‘ఇంటిపేర్ల’ తో ఇస్తారు.
2. వివాహ పత్రికలలో, ‘ఇంటి పేర్లు’ ఖచ్చితంగా రాస్తారు.
3. ఎన్నికల వోటర్ల జాబితాలో, ‘ఇంటి పేర్లు’ సహితంగా ముద్రణ చేస్తారు.
4. న్యాయవాదులు ఇచ్చే పబ్లిక్ నోటీస్ (తాఖీదు)లలో క్లయింట్ల (వాది మరియు ప్రతివాదుల)పేర్లు, పూర్తి ‘ఇంటి పేర్ల’ తో ప్రకటనలు ఇస్తారు.
5. సినిమాలలో, టి.వి. లలొ నటించిన కొందరి నటీ నటుల, సాంకేతిక సిబ్బంది పేర్లు ‘ఇంటిపేర్లు’ తో ప్రకటిస్తారు.
6. పత్రికలలో ప్రతీ రోజూ జరిగే అనేక సంఘటనలలో (అగ్ని ప్రమాదాలు, మరణాలు వగైరా) బాధితుల పేర్లు, కొన్నిసార్లు ‘'ఇంటిపేర్లు’' తో సహ ప్రకటిస్తారు.
7. విప్రుల ఇండ్లపేర్లు-శాఖలు-గోత్రాలు, ముసునూరి వేంకటశాస్త్రి, పంచమ ముద్రణము, లావణ్యా పబ్లికేషన్స్, రాజమండ్రి, 1986.
8. వైశ్యులు తమ గోత్రనామాలు, ఇంటిపేర్లు తో సహితంగా పుస్తకం ముద్రించారు.
9. గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘం, హైదరాబాద్ వారి వెబ్సైట్ http://gvsshyd.org